Russia is waging a disgraceful war on Ukraine.     Станите уз Украјину!
  • The Lion King (OST)

    Can you feel the love tonight? (Telugu)

Објави
Величина фонта
Оригинални текстови

Can you feel the love tonight? (Telugu) текст

నేనన్నది నిన్ను కాదు వాలని
శింబ నాలా కలసి వెళుతున్నారు\
మధ్యలో నీ భాద ఏంటి
జరగబోయేది తెలుసు
కానీ వాళ్ళకేమో తెలీదు
ప్రేమలో పడి మన్నిమరిచెనీ
ముగ్గురు ఇద్దరై పోయాం
ఈ ప్రపంచం ఒక మాయ
అంత మిథ్య చూశావా
అందమైన మతే వెన్నల్లో కరిగెనే
నీ తోడు ఎంతో ఇష్టం,
కల లన్ని నిజం అవునులే
ఈ లోకమే రంగుల మయమే ,సుఘంధాలు చిందేనీ
గుండెల్లో ఎంతో ఆశ
నే తనకు చెప్పాలి
నా చేదు గతం తెలిస్తే
నాకు దూరం అవుతుంది
నీ మనసులో ఉన్నది ధర్యంగా చెప్పు
వీరుడివి ధీరుడివి ఈ అడవికి రాజువి
ఈ లోకం నాకు ఇష్టం
సంతోషం పొంగేలీ
ఈ లోకమ్ రంగుల మయమే సుగంధాలు చిందేలే
ఈ లోకం నాకు ఇష్టం
సంతోషం పొంగేలీ
ఈ లోకమ్ రంగుల మయమే ఆనందాలు చిందేలే
ఈ ప్రేమలో ఉన్నారు వీళ్ళు ,మరిచారు అందర్నీ
వాడితో స్నేహం ఒక తీపి జ్ఞాపకమే
మా నేస్తమే వీడేయ్ ....వ్యాహ్హ్ హ హ
 

 

Преводи за "Can you feel the ..."
Коментари