Frozen 2 (OST) - నీ మాయవల్లో | Nee maaya val lo [Into the Unknown]

الإعلانات
تيلغو/Romanization
A A

నీ మాయవల్లో | Nee maaya val lo [Into the Unknown]

వినపడినా వినను
ఏ కలకలం కోరనులే
పిలిచే పిలుపేది నను కద పదులే
పరుగే తీసేస్తూ మరి రాను వెనకే
 
నీ స్వరమే పెట్టాను నే పెడచెవినే
కాదని విన్నా అది జరగదు ఏ భయమూ లేదు
నన్ను కోరే మనుషులంతా ఇచ్చటే కలరు
రహస్యమంటు చెప్పినా నే పలకనుగా
 
చేశా సాహసాలు ఇంకేదీ వద్దులే
నష్టమెంత జరగనుందో నేను పడనులే
నీ మాయవల్లో నీ మాయవల్లో
నీ మాయవల్లో
 
దేనికిలా నిదురని చెరుపునది
పొరబా టు చేసానా నమ్మి ఇటు కదిలి
లేదంటే నువ్వు కొంచెం నాలా ఉంటావా నాదే కాదా నివసించే ఈ చోటే
 
దిగులే మొదలయ్యే నా శక్తే పెరిగే ఏ దారి చేరలేక చేరానా
నీ మాయవల్లో నీ మాయవల్లో
నీ మాయవల్లో
 
నువ్వున్నావా చూస్తున్నావా నిన్ను చేరా వింటున్నావా
 
ఎటు వెళ్తున్నావు నన్నే వదిలేసి
నేనెలా పడ్డానో నీ మాయవల్లో
 
شكراً!
thanked 3 times
تم نشره بواسطة IceyIcey في الأربعاء, 04/12/2019 - 08:49

 

الإعلانات
فيديو
التعليقات