Russia is waging a disgraceful war on Ukraine.     قف مع أوكرانيا!
  • The Little Mermaid (OST)

    ముద్దివ్వు [Kiss The Girl] • ద లిట్టిల్ మెర్మెయ్డ్ - OST (1989)

    فنان مفضل: Mano Nagoor Babu
يشارك
حجم الخط
طلب تصويب الأخطاء
كلمات أصلية

كلماتముద్దివ్వు [Kiss The Girl]

అందాల రాణి నీ చెంత నుంది చూడు
మూగబోయే మనసులో మాట రానంటోంది
 
నువ్వు సాహసం చేసి చెలి చెంతకే వెళ్లి
ముద్దివ్వు
 
నీ రారాణి నీకోసమే వచ్చేనె
ప్రేయసిని ప్రేమతో నువ్వు చేరాదీయరాగ
ఇక మాటలోద్దు దైర్యం చెయ్ త్వరగా
ముద్దివ్వు
 
షర్ ర్ ర్ ర్ ర్ వయ్యారల చెలిమి నీ కోరి మరి వచ్చేనె ష
ర్ ర్ ర్ ర్ ర్ ఇదే సమయము స్థితి వదులు అవుతాం
 
నావ విహారం య య య
మధురమి సమయము య య య
ఆలస్యము చేయకు ఇదే అనువైన తరుణము
య య య య య
మందాలించి నువ్వు మాటలాడి దర్కి చేరి ముద్దివ్వు
 
షర్ ర్ ర్ ర్ ర్ వయరాల చెలిమి నీ కోరి మరి వచ్చెను వా వా
షర్ ర్ ర్ ర్ ర్ వయరాల చెలిమి నీ కోరి మరి వచ్చెను వా వా
 
షర్ ర్ ర్ ర్ ర్ ఇదే సమయము స్థితి ముద్దివ్వు
వా వా
షర్ ర్ ర్ ర్ ర్ ఇదే సమయము స్థితి ముద్దివ్వు
వా వా
 
ముద్దివ్వు ముద్దివ్వు ముద్దివ్వు
ముద్దివ్వు ముద్దివ్వు ముద్దివ్వు
ముద్దివ్వు
 

 

التعليقات
IceyIcey
   السبت, 29/01/2022 - 14:22

[@kiran pennada] as I previously told you, please, do not add translitterations within the lyrics, but as a separate translation, using proper capitalisation, thank you.