Werbung

Frozen 2 (OST) - నన్ను వదిలి వెళ్ళావా | Nannu vadili vellavaa [Lost In The Woods]

  • Künstler/in: Frozen 2 (OST)
  • Gastmusiker: Nakul Abhyankar
  • Übersetzungen: Englisch, Spanisch
Telugu/Romanisiert
A A

నన్ను వదిలి వెళ్ళావా | Nannu vadili vellavaa [Lost In The Woods]

వెళ్ళావుగా వీడుతు వేరే దారిలో
నేనెప్పుడూ - వద్దనే నువ్వే చెప్పావో
నీ దారిలో అడుగేసి నే రానా
ఓ మాటే నాతో చెప్పకనే వెళ్లావో
 
కదిలొస్తావా ఓ సారైనా గురుతే లేనా?
ఎందుకంటే ఏదో బాధౌతుందే గుండెల్లోన?
నెడుతూనే మంటల్లో నువ్వే ఎటు వెళ్లావే?
అటుదిటు తికమక నువ్ లేక
ఊపిరే ఆపేయగా నన్నొదిలి ఎటు వెళ్లావే?
ఏ దిక్కే ఉన్నా నేనే రానా?
వదలొద్దే
 
జాడనే ఎటుందో ఏమో చూసేదెట్టా?
ఎనడూ అనుకోలేదే నిన్నే నే వేరే
లేనులే నీ న్న వకుంటే లేనులే నీ పక్కన లేకుంటే
ఏమైనా!!!
 
గుర్తించాలే ఇప్పుడే నువ్వే నా ప్రాణం ప్రేమ
అటుదిటు తికమక నువ్వే లేక
నీవే నాకు గమ్యం అందుకే వదిలెళ్లావా
వేచుండే నే చూస్తా లే
 
ఓ సైగే, చాలులే (చాలులే!)
నే నీ దారి వచ్చేస్తాలే (వచ్చేస్తాలే!)
అందుకే నన్ను వదిలి వెళ్ళావా
నన్ను వదిలి వెళ్ళావా (వెళ్ళావా)
 
నన్ను వదిలి వెళ్ళావా
 
Danke!
1 Mal gedankt
Von XxTiagoxXXxTiagoxX am Mi, 19/02/2020 - 16:33 eingetragen
Zuletzt von XxTiagoxXXxTiagoxX am Sa, 14/03/2020 - 20:02 bearbeitet
Auf Anfrage von BennyBenJBennyBenJ hinzugefügt.

 

Werbung
Video
Kommentare