Russia is waging a disgraceful war on Ukraine.     Stand With Ukraine!

సంగ్రామాల జ్వాల ఇదే (Sangraamaala Jwala Ide) lyrics

  • Artist: Mahabharat (OST) (महाभारत)
  • Album: Mahabharata Telugu OST
  • Translations: Transliteration
A A

సంగ్రామాల జ్వాల ఇదే

సంగ్రామాల జ్వాల ఇదే
విశ్వ కళ్యాణ సూక్తి ఇదే
ధర్మం అధర్మము ఆది అనంతము
సత్యం అసత్యము, సార్ధకళంకము
జాత్యంహంకార పర్యవసానము
 
శక్తి ఇదే,భక్తి ఇదే
జీవన్ముక్తికి మార్గమిదే
పంచమవేద సారం మహాభారతం
 
కృష్ణుడు చూపిన లీల ఇది
జీవన వేద మార్గమిది
గీత జనించిన క్షేత్రమే ఇదీ
 
మహాభారతం
మహాభారతం
మహాభారతం
 
Thanks!
Submitted by GodwithusGodwithus on 2022-10-01
Last edited by GodwithusGodwithus on 2022-11-17

 

Translations of "సంగ్రామాల జ్వాల ఇదే ..."
Comments
Read about music throughout history