నన్నొదిలెళ్ళావా? [Lost In The Woods] (Nannu vadili vellavaa?)

Telugu/Romanization
A A

నన్నొదిలెళ్ళావా? [Lost In The Woods]

వెళ్ళావుగా వీడుతూ వేరే దారిలో
నేనప్పుడు... వద్దనే నువ్వే చెప్పావో
నీ దారిలో అడుగేసి నే రానా?
ఓ మాటే నాతో చెప్పకనే వెళ్ళావో
 
కదిలొస్తావా ఓ సారైనా గురుతే లేనా?
ఎందుకంటే ఏదో బాధౌతుందే గుండెల్లోన
నెడుతూనే మంటలో, నువ్వే ఎటు వెళ్ళావే?
అటుదిటు, తికమక, నువ్వు లేక
ఊపిరే ఆపేయగా, నన్నొదిలి ఎటు వెళ్ళావే?
ఏ దిక్కే ఉన్నా నేనే రానా?
వదలొద్దే
 
జాడనే, ఎటుందో ఏమో చూసేదెట్టా?
ఏనాడూ అనుకోలేదే నిన్నే నే వేరే
లేనులే, నీ వాజ్ఞవకుంటే,
లేనులే, నీ పక్కన లేకుంటే
ఏమైనా!
 
గుర్తించానులే ఇప్పుడే
నువ్వే నా ప్రాణం ప్రేమా!
అటుదిటు, తికమక, నువ్వే లేక
ఓ, నువ్వే నాకు గమ్యం
అందుకే వదిలెళ్ళావా?
వేచుండే నే చూస్తాలే
 
ఓ సైగే, చాలులే! (చాలులే)
నే నీ దారి వచ్చేస్తాలే! (వచ్చేస్తాలే!)
అందుకే, నన్నొదిలెళ్ళావా?
ఆ - ఆ - ఆ నన్నొదిలెళ్ళావా? నన్నొదిలెళ్ళావా?
నన్నొదిలెళ్ళావా? (వెళ్ళావా)
 
నన్నొదిలెళ్ళావా?
 
English

 

Login or register to post translation
Comments