Alladin 2019 speechless (ఓ పిడుగై)

English
English
A A

Alladin 2019 speechless

చెరగవ మరి నియామలే
తరము మారుతు వున్నా
Cheragava mari neyamaale
Taramu maaruthu vunna
అబల పేరునే తనుచుతున్న
వదిలేనా శోకం నేడే
Abala perunetanuchutunna
Vadilenaa sokamu neede
కాసాయ్ నువ్వెన్ని సార్లు చంపు
రా కావాలంటే చేరాబట్టేయ్, కట్టేసె
Kasay nuvvenni sarlu champu
Ra kavalante cherabattey kattese
వున్నా చేరాసలే నాకేం కోపం రాదే
ఒంటరిని నేనేం కానే
ఎగసే పడనా ఓ పిడుగై, పిడుగే
Vunna cherasale nakem kopam raadhe
Vontarini nene kaane egase padana oo piduge, pidugee
బలసాలి అసలు అనుకోబోకే, నేనలా ఓడిపోనే
కసిగా పాడనా ఓ పిడుగై
Balasaali asalu anukobooke nenala oodipoone
Kasiga padana oo pidugai
హంగులు లాక్కుని నిందిస్తే నీకెందుకు ఏమిటో అంతే
Hangulu laakuni nindisthe neekemito anthe
ఈ విరిగిన రెక్కల్నే పైకిగారాబోనింగీకే
ఇదే ఎగసేటి నాలోని జ్వలే
Ee virigina rekkalne paikegaraboningike
Idhe egaseti naalone jwale
ఈ తూఫాను కామ్మేస్తే రమ్మా దాటే
అదిరి పాడనా ఓ పిడుగై, పిడుగే
Ee toofanu kammesthe raama daate
Adiri padana oo pidugai, piduge
ముక్కోపే, నువ్వు స్వసిస్తున్న శ్వాసే
పాడబోవు ఎంతటి భయమే
అవన్న నేనిలా ఓ పిడుగై
ఎగసే పాడనా ఓ పిడుగై, పిడుగే
Mukkope nuvvu swasistunna swase
Padabovu enthati bayame
Avana neenila oo pidugai
Egase padana oo pidugai, piduge
 
LYRICS BY SATYAKIRAN PENNADA
 
Telugu

 

Login or register to post translation
Comments