ఇప్పుడంటే చెప్పలేని కాన్ని | Ippudante cheppaleni kaani [When I Am Older] (Angol translation)

Reklám

ఇప్పుడంటే చెప్పలేని కాన్ని | Ippudante cheppaleni kaani [When I Am Older]

ఎవరది?!
కాంచనా?
 
ఇప్పుడంటే చెప్పలేను కాని
చెప్పుకోనా అరవై వచ్చాకే
ఏదో ఒక దినము గుర్తుకొచ్చి క్షణము
నవ్వుకోనా నేను పకపక
 
అప్పుడైతే చెప్పవచ్చు కాదా!
కారడవిలోన మాకు, ఏం పనో
ఇంకా పసి తనము నీడ చూసి భయము
ఈ బెదురే తీర్చునులే కలం
ఎవలాలు
 
జీవితం నేర్చుకోరా
కొత్త కొత్త చోటే చూసి!
గట్టి గుండెలే నన్ను కూల్చలేవులే
ముఖం చూపించు నిజంగా, దమ్ముంటే
 
ఇప్పుడంటే చెప్పలేను కానీ
అరవైలో సరదానే కదా
కంటున్నా నే కలలే ముసలోణ్నె ప్పుడౌతానో
అదెందుకంటే, ఇదప్పుడైనా గొప్ప చెప్పుకోనా!
ఇది మస్తుంది
 
Kűldve: XxTiagoxXXxTiagoxX Szombat, 01/02/2020 - 14:36
Last edited by XxTiagoxXXxTiagoxX on Vasárnap, 15/03/2020 - 18:12
Angol translationAngol
Align paragraphs

Now the most inexplicable thing,

What's the matter?
Angela
 
Now the most inexplicable thing
When i am seventy
I will know how to get through hard things
Day by day
 
Can I ever understand
What's happening?
When my body gets older
I will be able to understand everything
Whatever is
 
Every new day brings
More knowledge
And I will know that this is a good thing
But something is coming towards me
 
Now the most inexplicable thing,
I will be happy
No matter what happens,
Now this is a great song!
I am someone smart
 
Köszönet
Kűldve: XxTiagoxXXxTiagoxX Szombat, 01/02/2020 - 15:16
Last edited by XxTiagoxXXxTiagoxX on Vasárnap, 15/03/2020 - 18:18
Hozzászólások