రా ఇటూ | Raa ittu [Show Yourself] (Angol translation)

Reklám

రా ఇటూ | Raa ittu [Show Yourself]

అల్ల కల్లోలంగా ఉంది
గుండె లోతుల్లో
ఏవేవో స్వప్నాలు
కంటి మీద ఉన్న తీరలేవా ?
లోలోన తోచే తెలిసున్నా నేస్తంలా
దొరికేనా కదిలొచ్చేనా ఇల్లే
 
మహారాణినే నేనైనా
నా జన్మే మర్మమా
నీలో దాగున్న మర్మమే విప్పేవా
 
కనపడూ, వచ్చా నిను చూడ
కనపడూ, ఇన్నాళ్లూ
కనులు చూడగా వేచిన ఆశే నీవా ?
రా ఇటూ ! నేనన్నీ వింటా
 
నే వేదనెంతో చూసా అన్నీ దాటే వచ్చా
ఈ రోజు కోసమే వేచా జన్మే నాది ఉంది ఇందుకేనా ?
నేనన్నిటా ప్రత్యేకమే
నియమాలు తెలియవులే
గమ్యాన్నిలా నమ్మానుగా నీ దారి చేరానుగా ?
 
రా ఇటూ! కల్లోలమింక లేదు
దూరాలే తెగించే వచ్చా
బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు
ఓ, రా ఇటూ, నువ్ ఎదురుగా రా
 
రావా ఇలా, నాపై పగ
నేనుండనూ ఇంకో క్షణం
ఓ, రావా ఇలా, నాపై పగ
నేనుండనూ ఇంకో క్షణం
 
- హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలదీ
 
- బంగరు తల్లీ, వచ్చావా
- కనుగొన్నా
 
- రా ఇటూ, శక్తే చూపించూ
ఎదుగింకా కొత్త మెరుపులతో
- దొరకగా నీకే నువ్విలా
- బ్రతుకంతా (- బ్రతుకంతా)
- ఓ రా ఇటూ
- నువ్వ్
 
Kűldve: XxTiagoxXXxTiagoxX Vasárnap, 26/01/2020 - 18:51
Last edited by IceyIcey on Vasárnap, 15/03/2020 - 16:50
Angol translationAngol
Align paragraphs

Come On

The depths of my heart
Is trembling
You are like a dream
Were you always in front of me?
You are my friend
And can you help me find me
 
My destiny is to be queen
My birth mystery
Is hidden in you
 
Appears, I have come to see you
Appears, tell me what you know
Do you have hope?
Come on! (salt), listen to me
 
All my life was full of pain
Is today the day I know why I have this? (power)
I am unique
I never followed the rules
Are you my destiny and the path that I must follow?
 
Come on ! (salt), fear doesn't exist anymore
I have come from far away
You will answer all my doubts
Oh, come on (salt), I'm coming
 
Want to see you, come to me now
I won't wait another moment
Oh, Want to see you, come to me now
I won't wait another moment
 
- On the seashore,
There is a river full of magic
 
- Come back now with your mother
- I found myself!!!
 
- Come on (salt), show your power
Shines like lightning
- You can already find all
- My answers (- your answers)
- Oh, come on salt
- You
 
Köszönet
Kűldve: XxTiagoxXXxTiagoxX Szerda, 12/02/2020 - 16:42
Last edited by XxTiagoxXXxTiagoxX on Hétfő, 30/03/2020 - 22:08
More translations of "రా ఇటూ | Raa ittu ..."
Angol XxTiagoxX
Please help to translate "రా ఇటూ | Raa ittu ..."
Idioms from "రా ఇటూ | Raa ittu ..."
Hozzászólások