Russia is waging a disgraceful war on Ukraine.     Stai con l'Ucraina!
  • Frozen 2 (OST)

    నన్ను వదిలి వెళ్ళావా? [Lost In The Woods]

    Artista partecipante (featuring): Nakul Abhyankar
Condividere
Dimensione del font
Testi originali

Testo della canzone: నన్ను వదిలి వెళ్ళావా? [Lost In The Woods]

వెళ్ళావుగా వీడుతూ వేరే దారిలో
నేనప్పుడు... వద్దనే నువ్వే చెప్పావో
నీ దారిలో అడుగేసి నే రానా?
ఓ మాటే నాతో చెప్పకనే వెళ్ళావో
 
కదిలొస్తావా ఓ సారైనా గురుతే లేనా?
ఎందుకంటే ఏదో బాధౌతుందే గుండెల్లోన
నెడుతూనే మంటలో, నువ్వే ఎటు వెళ్ళావే?
అటుదిటు, తికమక, నువ్వు లేక
ఊపిరే ఆపేయగా, నన్నొదిలి ఎటు వెళ్ళావే?
ఏ దిక్కే ఉన్నా నేనే రానా?
వదలొద్దే
 
జాడనే, ఎటుందో ఏమో చూసేదెట్టా?
ఏనాడూ అనుకోలేదే నిన్నే నే వేరే
లేనులే, నీ వాజ్ఞవకుంటే,
లేనులే, నీ పక్కన లేకుంటే
ఏమైనా!
 
గుర్తించానులే ఇప్పుడే
నువ్వే నా ప్రాణం ప్రేమా!
అటుదిటు, తికమక, నువ్వే లేక
ఓ, నువ్వే నాకు గమ్యం
అందుకే వదిలెళ్ళావా?
వేచుండే నే చూస్తాలే
 
ఓ సైగే, చాలులే! (చాలులే)
నే నీ దారి వచ్చేస్తాలే! (వచ్చేస్తాలే!)
అందుకే, నన్నొదిలెళ్ళావా?
ఆ - ఆ - ఆ నన్నొదిలెళ్ళావా? నన్నొదిలెళ్ళావా?
నన్నొదిలెళ్ళావా? (వెళ్ళావా)
 
నన్నొదిలెళ్ళావా?
 

 

Traduzioni di “నన్ను వదిలి ...”
Per favore aiutaci a tradurre “నన్ను వదిలి ...”
Commenti
BennyBenJBennyBenJ
   Lun, 24/08/2020 - 17:24

Hi,

వీడుతు --> వీడుతూ (L1)

నేనెప్పుడూ --> నేనప్పుడు (L2)

మంటల్లో --> మంటలో (L7)

నువ్ లేక --> నువ్వు లేక (L8)

ఎనడూ --> ఏనాడూ (L13)

ఓ సైగే, చాలులే (చాలులే!) --> ఓ సైగే, చాలులే! (చాలులే) (L23)

నే నీ దారి వచ్చేస్తాలే --> నే నీ దారి వచ్చేస్తాలే! (L24)

Also :

ఆ - ఆ - ఆ నన్నొదిలెళ్ళావా? నన్నొదిలెళ్ళావా? --> నొదిలెళ్ళావా(*), నొదిలెళ్ళావా(*) / ఆ - ఆ - ఆ - ఆ నొదిలెళ్ళావా(*) (L26)

నన్నొదిలెళ్ళావా? (వెళ్ళావా) --> నన్నొదిలెళ్ళావా? (ఆ - ఆ - ఆ - ఆ / నొదిలెళ్ళావా(**), వెళ్ళావా) (L27)

(*) : I am not sure about the spelling or the word but this is what I hear (Anyway, I don't hear at all the letter న)
(**) : Same as above, except that they sing it almost muted

Thanks !

Miley_LovatoMiley_Lovato    Lun, 24/08/2020 - 17:33

I edited the lyrics from 1 to 24 but since you are not sure about the last too lines I won't edit them for now