Russia is waging a disgraceful war on Ukraine.     우크라이나와 함께하세요!
  • Aladdin (OST) [2019]

    ఆరేబీయన్నాయి [Arabian Nights] • అలాడిన్

    피처링 아티스트: Hema Chandra, Daggubati Venkatesh
공유하다
글꼴 크기
검토 요청
원래 가사

ఆరేబీయన్నాయి [Arabian Nights] lyrics

పల గలగోగా దేశం
అది చాలా దూరం
అది ఒంటెలందే ప్రదేశం
వేరే వేషం ఉన్న
ఎన్ని బాషాలున్న
 
ఏదేమైనా, హై... ఇల్లే
తూర్పే ఓపవనం
ఎదురే ఉదయం
ఇసకే మెరిసే పట్నం
 
రారండి, చెక్కండి
ఎగిలేతి వాచీ
అల్లాదుగో ఆరేబీయన్నాయి
 
వెలిగే విధులు
పల బజారులు
పెద్ద జల్లే గంధాలు
కాటైనా కారాలు
ఒద్దే వేరాలు
పట్టుణారల వస్త్రాలు
 
మోగే సంగీతాలు
ఉగించే రాగాలు
నిన్ను ఊరించే ఆనంతాలు
 
ఎదలే మురిసే
నువ్వు మైమరచి
అదిగో చూడ ఆరేబీయన్నాయి
 
ఆరేబీయన్నాయి...
సత్తరేబీయదే
ముందెప్పుడూ వినని
ఎక్కడైనా కానని
వింతైనా కథలే
 
ఆరేబీయన్నాయి...
ఎన్నంలో కనలే
ఎడారి ఎదలో
ఇసకల్లే కదిలే
మాయం ఈటట్లే
 
ఇది సాగేటి రహదారి
మంచుణ్ణి చెడుగుంది
మరమేదో అడుగన్నది
 
ఇక చీకట్లో మర్మాలే
వీదెంటి వీథున్ది
చేకుల్లో విధిరాజుంది
 
ఆరేబీయన్నాయి...
సత్తరేబీయదే
ఒత్తేచంపగే
ఉద్వేగం కలిగే
ఉదరం రతదే
 
ఆరేబీయన్నాయి...
సెన్నల్లో కదిలే
ఎవరో వంచేనే
పడుకునే పడిలే
మాయమై గుహలె...
 

 

"ఆరేబీయన్నాయి ..."의 번역
“ఆరేబీయన్నాయి ...”의 번역에 협력해 주세요
코멘트