Russia is waging a disgraceful war on Ukraine.     Станите уз Украјину!
  • The Lion King (OST) [2019]

    హకునా మటాట [Hakuna Matata]

    Пратећи уметник: Revanth, Saicharan, Gowtham Baradwaj, Rahul Vellal
Објави
Величина фонта
Оригинални текстови

హకునా మటాట [Hakuna Matata] текст

హకునా మటాట, ఎంత అద్భుతం ఈ మాట
హకునా మటాట, ఇది సంతోషానికి బాట
ఆ భాదోద్దని అర్ధమే సోదర, పెయిన్ ఎహ్ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
 
హకునా మటాట?
అవును, అదే మన నినాదం
నినాదం అంటే?
అవన్నీ నువ్వు నిదానం గ నేర్చుకోవచ్చు చిన్న
యేః! చెప్పు
ఆ రెండు మాటలు ఎలాంటి సమస్యని అయినా తీర్చేస్తాయి
అయితే పుంబా గురించి విని, వీడు
 
భూమి పుట్టిన కొత్తలో,
నేను కూన గా ఉన్నప్పుడు
అన్తోద్దమ్మా
చాల భాదాకరమయిన కదా
 
తాను ఒంపు సోంపు లేక కంపు కొట్టుతున్న
ఒక్క ఎకరం ఫుడ్ లాగిస్తాడు పూట లోన
నా మనసు వెన్న, పాయికా బండగా కనిపించినా
నాకు బాధేస్తుంది, నేను కొంచం గాలొదిలితే పరారే
 
నేనెప్పుడూ నీతోనే ఉన్న, నువ్వు సిగ్గుపడాలి
ఏంటి నేను సిగ్గు పడేలా?
అవును సిగ్గు పడాలి
నేను పేరు కూడా మార్చుకుందాం అనుకున్న
అది కూడా గాలి బాబు అని
నాకలా ఎంత త్రి సే ఇదేం కాన్త్ర?
నేను గాలి వదిలినప్పుడల్లా, ఆపే దమ్ము ఎవడికయినా ఉందా?
నేనయితే ఆపాను, అక్కడినుండి పారిపోతే!
 
హకునా మటాట, ఎంత గొప్పది ఈ మాట
హకునా మటాట, సంతోషపు బాట
ఆ భాదోద్దని అర్ధమే సోదర, పెయిన్ ఎహ్ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
 
హకునా మటాట (x7)
 
ఆ భాదోద్దని అర్ధమే సోదర, పెయిన్ ఎహ్ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట ఓ, ఓ
హకునా మటాట యేః
హకునా మటాట ఓ, ఓ, ఆ!
ఆ భాదోద్దని అర్ధమే సోదర, పెయిన్ ఎహ్ తగ్గించే ఫిలాసఫీ
హకునా మటాట
 

 

The Lion King (OST) [2019]: Топ 3
Коментари