Padmaavat (OST) [2018]

Στίχοι ఒక ప్రాణం ఒక జీవితం [Ek Dil Ek Jaan (एक दिल एक जान)] (Oka Praanam Oka Jeevitham)

Πρόσθεσε στα αγαπημένα σου
Arrow down
Γλώσσα:
Τελούγκου
Άλμπουμ:
Padmaavat (2018)

ఒక ప్రాణం ఒక జీవితం [Ek Dil Ek Jaan (एक दिल एक जान)] 1 transliteration

ఒక ప్రాణం ఒక జీవితం
ఒక నేను ఒక అభిమానము
అవి నీకై అవి నీకై
అవి నీకై బలిధానమే
ఒక ప్రాణం
 
ప్రేమ నువ్వే ప్రియ భామ నువ్వే<
ఎద లోతు లోతు అనుభూతి నువ్వే<
పరమాత్మ నువ్వే అంతరాత్మ నువ్వే<
మధురాశ శ్వాస ఎద ఘోష నువ్వే<
మహరాణి నువ్వే మృదు వాణి నువ్వే<
మది భాష ద్యాస మణిపూస నువ్వే<
నా జయము నువ్వే
అపజయము నువ్వే<
తలదాల్చి పోల్చు ఇలవేల్పు నువ్వే<
నాలో ప్రేమలో ఈ క్షణాలలో
ప్రతి ఉదయంలో ఆ సంద్యలో
ఒక ప్రియ భావం ఒక ప్రాభవం
 
అవి నీకై అవి నీకై
అవి నీకై అవి నీకై
అవి నీకై బలిధానమే
ఒక ప్రాణం ఒక జీవితం
అవి నీకై అవి నీకై బలిధానమే
Μπορείς να ευχαριστήσεις τον υποβάλλων πατώντας αυτό το κουμπί.
expand collapse Λεπτομέρειες τραγουδιού
mikistli mikistli
υποβλήθηκε στις 25 Μάιος 2023 - 02:33
Συντελεστές: