• Frozen 2 (OST)

    హంస దీవి తీరాన [All Is Found]

    Featuring artist: Sunitha Sarathy
    Also performed by: Alisha Thomas, Ramya Behara
  • 1 translation
Favorites
Share
Font Size
Original lyrics

హంస దీవి తీరాన [All Is Found] lyrics

హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలది
బంగారు తల్లి బజ్జోరా
అన్ని దొరికే నది అది రా
 
ఆమె గుండే లోతుల్లో
ప్రశ్నలు అన్నీ తొలగే దారుంది
అడిగొస్తావా నువ్వేళ్లి
నేను ఉన్న లేకున్నా నీతో
 
తానే పాడెను నువ్వింటే
ఆ పాటల్లో మాయుంటుందీ
నీలో భయాన్ని దాచెయ్యవా
వింతవా? ఆ నిజమేంటో
 
హంస దీవి తీరాన
పారుతున్న నదివే నీవా
సందేహం తీరుస్తావా
అమ్మేమందో చెప్పేస్తావా?
 

 

Translations of "హంస దీవి తీరాన [All ..."
Please help to translate "హంస దీవి తీరాన [All ..."
Comments
BennyBenJBennyBenJ
   Sun, 15/03/2020 - 15:04

Hi XxTiagoxX, here are the official lyrics:

హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలది
బంగారు తల్లి బజ్జోరా అన్ని దొరికే నది అది రా

ఆమె గుండే లోతుల్లో
ప్రశ్నలు అన్నీ తొలగే దారుంది
అడిగొస్తావా నువ్వేళ్లి నేను ఉన్న లేకున్నా నీతో

తానే పాడెను నువ్వింటే
ఆ పాటల్లో మాయుంటుందీ
నీలో భయాన్ని దాచెయ్యవా
వింతవా ? ఆ నిజమేంటో

హంస దీవి తీరాన
పారుతున్న నదివే నీవా
సందేహం తీరుస్తావా అమ్మేమందో చెప్పేస్తావా ?