• Doraemon (OST)

    అందమైన జీవితం [Konna koto ii na]

Share
Subtitles
Font Size
అందమైన జీవితం
అందుకుంటే ఓ వరం
లోకమంతా ఆనందాలు
నిండేలాగా ని చేస్తాను
 
నిన్నే నేను కలనులే
నేడు నేను నిజములే
వీళ్లందరి కలలన్ని
నిజమైయ్యేలా చేస్తాను
 
ఆకాశాన్ని తాకే పక్షినౌతాను
యా హెలికాప్టర్
 
హా హా హా
నేనే ఎగిరి రోబో
డోరేమోన్
 
కలలు పండే జాలి
నేనే ఎగిరి రోబో
డోరేమోన్
 

 

Play video with subtitles
Play video with subtitles

Translations

Comments