• Encanto (OST)

    ఇంకేం చెయ్యాలి [What Else Can I Do?] • Encanto Original Telugu Soundtrack

  • 1 translation
Favorites
Share
Font Size
Original lyrics

ఇంకేం చెయ్యాలి [What Else Can I Do?] lyrics

ఊహించందేదో నేనేం చేశా పదునుంది కొత్తది
లోపలే వున్నా కానీ ఎంతో అందంగుంది ఆదినాదే
ఇంకేం చెయ్యాలి?
 
మీరబెల్: ఆగు హత్తుకొ, హత్తుకొ
ఈసాబెల్: ఇంకేం చెయ్యాలి
మీరబెల్: వచ్చెయ్ హత్తుకొ, హత్తుకొ
ఈసాబెల్: కౌగిలే ఇచ్చుకో ఇచ్చుకో
 
రోజు రోజానె పూయిస్తా ఎన్ని మైలోనె పూయిస్తా
బంఘిమలెన్నో సృష్టిస్తాను నవ్వు వెనకాలే ఎన్నోదాస్తా
 
నాలోన ఏమేముందో అంత పూలేపూస్తే నేనేం చేస్తా
మీరబెల్: ఎటు వెళ్తున్నావ్ నువ్వు ఓఓ
 
ఈసాబెల్: స్వచంగా నేనే వున్నా ఎం పర్లేదంటూ నె తెలుసుకున్న అదేం తప్పేం కాదే ఉండ నిస్తారా
నె సృష్థిస్తానే పూల వాన వ్రేలాడే తీగవుత
ఈ చెట్లకి నేనే ఇస్తా ఊపిరినే అన్ని నేస్తలే
ఇంకేం చెయ్యాలి?
 
వ్యక్కుల వాలా వాలా ఎంతనే
ఇది కుంచం సరిపో సరిపో దంటే
నాకేదో ఒక కొత్తది కావలి
అందలే నాకొద్దు నిజంకావాలి నీకొద్ద
 
మీరబెల్: ఏంటో నీకంత ఓఓ కలల ఉందా నీ కళ్ళే తెరవగానే
ఈసాబెల్: ఈ వేరంతా లోతేళ్తా
మీరబెల్: నువ్వే పూయించేటి పూవులే
ఈసాబెల్: కానీ చూడాలినుంది ఎలా చేరేవో ఆకాశం తీరలే ఆ నింగి మీటే
 
నె సృష్టిస్తమే పూల వాన
ఈ పళ్ళు
- పద
ఆ పూలు
- పెరుగు
 
ఈ చెట్లకి నేనే ఇస్తా ఊపిరినే అన్ని నేస్తలే
ఇంకేంటి? ఇంకేంటి?
 
పిచ్చెక్ సంతోషాలే చూస్తూ ఉంటే ఎం చేస్తావ్ నీవే
కాలం దాచిను సాగే
సవ్యంగా ఉండాల్సిన పర్లేదాంటే ఎం చేస్తావ్ నీవే
- మరేం పర్లేదులే
హే అంత పక్కకెకెళ్లండి
 
వస్తుంటే కొత్త రంగు పూలే
మనసులనే మనసులనే మారుస్తూ మారుస్తూ
అద్దెది లేదు నువ్వే ఉన్నాక
ఇదంతా నీదేలే
ఇంకేం చెయ్యాలి?
 
మీరబెల్: అందరికి చూపించు
ఈసాబెల్: ఇంకేం చెయ్యాలి
మీరబెల్: అసాధ్యం లేదంటూ
ఈసాబెల్: ఇంకేం చెయ్యాలి?
 

 

Translations of "ఇంకేం చెయ్యాలి [What..."
Please help to translate "ఇంకేం చెయ్యాలి [What..."
Comments
GodwithusGodwithus
   Sat, 29/01/2022 - 12:52

Hi Kiren, this is me Emmanuel. I just wanna let you know that, you cannot post lyrics and transliteration on the same page. That's against the rules. You should add the transliteration in a seperate page.

Use the 'add new translation' button and select 'transliteration' as the language. That's the right way to add transliterations, please follow my instructions. And have a nice time here! 😄

kiran pennadakiran pennada
   Sun, 30/01/2022 - 09:14

I dont know how to operate this site sure i will follow from know
Can you add little mermaid part of your world lyrics and reprise lyrics that are in my channel (youtube)

IceyIcey
   Sat, 29/01/2022 - 14:14

[@kiran pennada] please, do not add transliterations and lyrics together. Lyrics must be added in the original script of the language, while translitterations must be added as translations selecting "translitteration" as a language. I did it on you behalf, this time. Please, be sure to do so, next time: https://lyricstranslate.com/en/inkem-cheyyali-inkem-cheyyali.html

Also, please use proper capitalisation when transcribing to Latin alphabet: do not capitalise every first letter of a word.

JordanYTJordanYT    Thu, 08/09/2022 - 03:00

Please add following artists:

Sameera Bharadwaj, Haripriya Muralidhar

Thanks!