• Frozen 2 (OST)

    రా ఇటు [Show Yourself]

    Featuring artist: Ramya Behara, Sunitha Sarathy
  • 1 translation
Favorites
Share
Font Size
Original lyrics

రా ఇటు [Show Yourself] lyrics

ఎల్సా: అల్లకల్లోలంగా ఉంది
గుండె లోతుల్లో
ఏవేవో స్వప్నాలు
కంటి మీదనున్నా తీరలేవా?
లోలోన తోచే తెలిసున్న నేస్తంలా
దొరికేనా? కదిలొచ్చేనా ఇల్లే?
 
మహరాణినే నేనైనా
నా జన్మే మర్మమా?
నీలో దాగున్న మర్మమే విప్పేవా?
 
కనపడు! వచ్చా నిను చూడ
కనపడు, ఇన్నాళ్ళు
కనులు చూడగా వేచిన ఆశే నీవా?
రా ఇటు, నేనన్నీ వింటా
 
నే వేదనెంతో చూశా అన్నీ దాటే వచ్చా
ఈ రోజు కోసమే వేచా జన్మే నాది ఉంది ఇందుకేనా?
నేనన్నిటా ప్రత్యేకమే
నియమాలు తెలియవులే
గమ్యాన్నిలా నమ్మానుగా, నీ దారి చేరానుగా?
 
రా ఇటు! కల్లోలమింక లేదు!
దూరాలే తెగించే వచ్చా!
బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు!
ఓ, రా ఇటు! నువ్వు ఎదురుగా రా!
 
రావా ఇలా, నాపై పగా?
నేనుండను ఇంకో క్షణం
ఓ, రావా ఇలా, నాపై పగా?
నేనుండను ఇంకో క్షణం
 
బృందగానం: హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలదీ
ఇడునా: బంగారు తల్లీ, వచ్చావా
ఎల్సా: కనుగొన్నా!
 
ఎల్సా & ఇడునా: రా ఇటు! శక్తే చూపించు
ఎదుగింకా కొత్త మెరుపులతో!
ఇడునా: దొరకగా నీకే నువ్విలా
ఎల్సా: బ్రతుకంతా! (ఇడునా: బ్రతుకంతా!)
ఎల్సా: ఓ రా ఇటు!
ఇడునా: నువ్వు
 

 

Translations of "రా ఇటు [Show ..."
Please help to translate "రా ఇటు [Show ..."
Comments
BennyBenJBennyBenJ
   Sat, 14/03/2020 - 22:35

Hi XxTiagoxX, here are the official lyrics:

Title: రా ఇటూ

అల్ల కల్లోలంగా ఉంది
గుండె లోతుల్లో
ఏవేవో స్వప్నాలు
కంటి మీద ఉన్న తీరలేవా ?
లోలోన తోచే తెలిసున్నా నేస్తంలా
దొరికేనా కదిలొచ్చేనా ఇల్లే

మహారాణినే నేనైనా
నా జన్మే మర్మమా
నీలో దాగున్న మర్మమే విప్పేవా

కనపడూ, వచ్చా నిను చూడ
కనపడూ, ఇన్నాళ్లూ
కనులు చూడగా వేచిన ఆశే నీవా ?!
రా ఇటూ ! నేనన్నీ వింటా...

నే వేదనెంతో చూసా అన్నీ దాటే వచ్చా
ఈ రోజు కోసమే వేచా జన్మే నాది ఉంది ఇందుకేనా ?
నేనన్నిటా ప్రత్యేకమే
నియమాలు తెలియవులే
గమ్యాన్నిలా నమ్మానుగా నీ దారి చేరానుగా !!?

రా ఇటూ! కల్లోలమింక లేదు !
దూరాలే తెగించే వచ్చా !
బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు !
ఓ, రా ఇటూ, నువ్ ఎదురుగా రా...

రావా ఇలా, నాపై పగ
నేనుండనూ ఇంకో క్షణం !
ఓ, రావా ఇలా, నాపై పగ
నేనుండనూ ఇంకో క్షణం !

- హంస దీవి తీరాన
ఉందో నది మాయే గలదీ

- బంగరు తల్లీ, వచ్చావా
- కనుగొన్నా !

- రా ఇటూ, శక్తే చూపించూ
ఎదుగింకా కొత్త మెరుపులతో
- దొరకగా నీకే నువ్విలా
- బ్రతుకంతా (- బ్రతుకంతా)
- ఓ రా ఇటూ
- నువ్వ్

BennyBenJBennyBenJ
   Sat, 08/08/2020 - 17:32

Hi,

With the release of the new version of "Sing Along", several words/punctuations have changed:

Title : రా ఇట --> రా ఇటు

Line 1 : అల్ల కల్లోలంగా ఉంది --> అల్లకల్లోలంగా ఉంది

Line 4 : కంటి మీద ఉన్న తీరలేవా ? --> కంటి మీదనున్నా తీరలేవా ?

Line 5 : లోలోన తోచే తెలిసున్నా నేస్తంలా --> లోలోన తోచే తెలిసున్న నేస్తంలా

Line 6 : దొరికేనా కదిలొచ్చేనా ఇల్లే --> దొరికేనా ? కదిలొచ్చేనా ఇల్లే ?

Line 7 : మహారాణినే నేనైనా --> మహరాణినే నేనైనా

Line 8 : నా జన్మే మర్మమా --> నా జన్మే మర్మమా ?

Line 9 : నీలో దాగున్న మర్మమే విప్పేవా --> నీలో దాగున్న మర్మమే విప్పేవా ?

Line 10 : కనపడూ, వచ్చా నిను చూడ --> కనపడూ ! వచ్చా నిను చూడ

Line 11 : కనపడూ, ఇన్నాళ్లూ --> కనపడూ, ఇన్నాళ్ళు

Line 13 : రా ఇటూ, నేనన్నీ వింటా --> రా ఇటు, నేనన్నీ వింటా

Line 14 : నే వేదనెంతో చూసా అన్నీ దాటే వచ్చా --> నే వేదనెంతో చూశా అన్నీ దాటే వచ్చా

Line 18 : గమ్యాన్నిలా నమ్మానుగా నీ దారి చేరానుగా? --> గమ్యాన్నిలా నమ్మానుగా, నీ దారి చేరానుగా?

Line 19 : రా ఇటూ! కల్లోలమింక లేదు --> రా ఇటు ! కల్లోలమింక లేదు !

Line 20 : దూరాలే తెగించే వచ్చా --> దూరాలే తెగించే వచ్చా !

Line 21 : బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు --> బ్రతిమిలాడినా తీర్చవా, సందేహాలు !

Line 22 : ఓ, రా ఇటూ, నువ్ ఎదురుగా రా --> ఓ రా ఇటు ! నువ్వు ఎదురుగా రా !

Line 23 : రావా ఇలా, నాపై పగ --> రావా ఇలా, నాపై పగా ?

Line 24 : నేనుండన ఇంకో క్షణం --> నేనుండను ఇంకో క్షణం

Line 25 : ఓ, రావా ఇలా, నాపై పగ ---> ఓ రావా ఇలా, నాపై పగా ?

Line 26 : నేనుండన ఇంకో క్షణం --> నేనుండను ఇంకో క్షణం

Line 29 : బంగరు తల్లీ, వచ్చావా --> బంగారు తల్లీ, వచ్చావా

Line 30 : కనుగొన్నా --> కనుగొన్నా !

Line 31 : రా ఇటూ, శక్తే చూపించూ --> రా ఇటు ! శక్తి చూపించు

Line 32 : ఎదుగింకా కొత్త మెరుపులతో --> ఎదుగింకా కొత్త మెరుపులతో !

Line 34 : ఎల్సా: బ్రతుకంతా (ఇడునా: బ్రతుకంతా) --> ఎల్సా: బ్రతుకంతా ! (ఇడునా: బ్రతుకంతా !)

Line 35 : ఓ రా ఇటూ --> ఓ రా ఇటు !

Line 36 : నువ్వ్ --> నువ్వు

Thanks !

BennyBenJBennyBenJ
   Sat, 08/08/2020 - 18:48

Thanks for updated the lyrics, however it seems that you forgot :
Line 25 : పగ? --> పగా?
Line 31 : ఎల్సా & ఇడునా: రా ఇటూ! --> ఎల్సా & ఇడునా: రా ఇటు!
Line 35 : ఓ రా ఇటూ! --> ఓ రా ఇటు!

BennyBenJBennyBenJ
   Sun, 09/08/2020 - 21:40

Oops! I forgot to change కనపడూ into కనపడు in my penultimate message, sorry.