• Jikki

    రాజశేఖర నీపై మోజు తీరలేదురా • Anarkali (1955)

    Featuring artist: Ghantasala
Favorites
Share
Font Size
Original lyrics

రాజశేఖర నీపై మోజు తీరలేదురా lyrics

మదన్ మనోహర సుందరనారి
ఆధార్ దరస్మిత్ నాయంచకోరి
మండాగ్మాన్ జిత్ రాజ్మరాలీ
నాట్యమయూరి అనార్కలి అనార్కలి అనార్కలి
 
ఆ ఆ ఆ
రాజశేఖర నీపై మోజు తీరలేదురా
రాజసం ఎలారా
రాజశేఖర నీపై మోజు తీరలేదురా
రాజసం ఎలారా రాజశేఖర
రాజశేఖర నీపై మోజు తీరలేదురా
రాజసం ఎలారా రాజశేఖర
 
మనసు నిలువనిదుర మమత మాసిపోదురా
మనసు నిలువనిదుర మమత మాసిపోదురా
మధురమైన బాదరా మార్పు రాదు ఆ
రాజశేఖర నీపై మోజు తీరలేదురా
రాజసం ఎలారా రాజశేఖర
 
కానిదం కనురా కనులనైనా కనర
కానిదం కనురా కనులనైనా కనర
జాగుసేయనేలరా వేగరావడల్రా
జాగుసేయనేలరా వేగరావడల్రా
చెర్ రారా చెర్ రారా చెర్ రారా
 

 

Jikki: Top 3
Comments